మద్యం, పేకాట కేంద్రంగా విద్యుత్ సబ్ స్టేషన్..?
కజ్జర్ల సబ్‌స్టేషన్‌లో మద్యం, పేకాట కేంద్రం..? ప్రజల్లో ఆందోళన మన భారత్, తలమడుగు, నవంబర్ 7: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల సబ్‌స్టేషన్ మద్యం, పేకాట స్థావరంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రాత్రి వేళల్లో సబ్ స్టేషన్ గదిలోనే మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం , సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ రిటైర్డ్ లైన్‌మన్ కొడుకు విధి నిర్వహణ సమయంలోనే...