Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సైబర్ నేరాలపై అవగాహన..

మన భారత్, తలమడుగు, నవంబర్ 7: మండలంలోని కేజీబీవీ లింగి పాఠశాలను ఎస్సైరాధిక గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన కల్పించారు. అలాగే కెరీర్ గైడెన్స్, పోక్సో చట్టం (POCSO Act), గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేటి యుగంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేయకూడదు, వ్యక్తిగత...

Read Full Article

Share with friends