Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సామాజిక ఆర్థిక సర్వే..

సర్వేలో పాల్గొన్న తాంసీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు   మన భారత్, తాంసీ, నవంబర్ 6: ప్రభుత్వ జూనియర్ కళాశాల తాంసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరం ఆరో రోజు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వామన్ నగర్ గ్రామంలో విద్యార్థులు సామాజి ఆర్థిక సర్వే చేపట్టారు. గ్రామ ప్రజల జీవన స్థితిగతులు, ఆదాయ వనరులు, విద్యా స్థాయి, ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో...

Read Full Article

Share with friends