కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ర్యాలీ..
వామన్ నగర్‌లో ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలీ – మూఢనమ్మకాలపై, బాల్యవివాహాలపై ప్రజల్లో చైతన్యం మన భారత్, ఆదిలాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల తాంసి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరంలో భాగంగా మూడవ రోజు కార్యక్రమం వామన్ నగర్ గ్రామంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి వాలంటీర్లు గ్రామస్తుల మధ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మూఢనమ్మకాల నిర్మూలన, బాల్యవివాహాల నిరోధం, సామాజిక రుగ్మతల నివారణ, పరిశుభ్రత, పచ్చదనం, మానసిక మరియు...