కళాశాలలో ఇంటర్ బోర్డ్ అధికారి తనిఖీ..
తరగతులకు విధిగా హాజరు కావాలన్న ఇంటర్ బోర్డు అధికారి మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 3: ఇంటర్ విద్యార్థులు తరగతులకు క్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల పరిపాలనా విధానాలు, విద్యార్థుల FRS (Face Recognition System) హాజరు రికార్డులు, మరియు అధ్యాపకుల తరగతి బోధన విధానాలను సమీక్షించారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక...