Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎంసీ బాటిల్‌లో నత్త కలకలం..

మండలంలో కల్తీ మద్యం కలకలం.. ఎంసీ బాటిల్‌లో నత్త కనిపించడంతో వినియోగదారుడు షాక్!   మన భారత్‌, ఆదిలాబాద్ జిల్లా:  ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో కల్తీ మద్యం కలకలం రేపింది. మండలానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం కొనుగోలు చేసిన ఎంసీ బ్రాండ్ మద్యం బాటిల్‌లో నత్త కనిపించడం స్థానికంగా హల్‌చల్‌ సృష్టించింది. బాటిల్ మూత తెరచి తాగబోతుండగా అడుగుభాగంలో నత్త తేలుతూ కనిపించడంతో వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటనతో మద్యం నాణ్యతపై ప్రజల్లో...

Read Full Article

Share with friends