అవినీతి సహించేది లేదు.. కలెక్టర్ రాహుల్ రాజ్
అవినీతిని అసలు ఉపేక్షించేది లేదు.. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరిక మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 4: అధికారులు లేదా సిబ్బంది అవినీతి మరకలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి అనేది అత్యంత ప్రమాదకర నేరం అని, దానిని నిర్మూలించకపోతే అది సర్కిల్‌లా తిరిగి అందరినీ...