Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రేమికుల పరారుతో ఉద్రిక్తత..

ప్రేమికుల పరారుతో ఉద్రిక్తత – అబ్బాయి ఇంటిపై దాడి, మంటల్లో కక్కర్‌వాడ కలకలం! మన భారత్, సంగారెడ్డి జిల్లా, నవంబర్ 4: జిల్లాలోని ఝరాసంగం మండలంలోని కక్కర్‌వాడ గ్రామంలో అంతర్‌జాతి ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వేర్వేరు కులాలకు చెందిన ప్రేమజంట 10 రోజుల క్రితం పరార్‌ కావడం, కుటుంబాల మధ్య ఘర్షణకు కారణమైంది. తాజాగా, అమ్మాయి బంధువులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ఇంటి ముందు కట్టెలు పేర్చి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన...

Read Full Article

Share with friends