🎓 గణితంలో కొత్త దిశ..
🎓 గణితంలో కొత్త దిశ.. మొహమ్మద్ ఇమామ్ పాషాకు పీహెచ్‌డీ పట్టా మన భారత్, సంగారెడ్డి జిల్లా: గణిత శాస్త్రంలో విశిష్ట ప్రతిభను చాటిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ పరిశోధకుడు మొహమ్మద్ ఇమామ్ పాషా డాక్టరేట్ పట్టా పొందారు. వివిధ రకాల మెట్రిక్ స్థలాలలో స్థిర మరియు జతచేయబడిన స్థిర బిందువుల వినియోగంపై ఆయన సమర్పించిన పరిశోధన వ్యాసం విశేషంగా గుర్తింపు పొందింది. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణితశాస్త్ర విభాగం మాజీ అసిస్టెంట్...