కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్..
రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారు మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణలో సాగునీటి రంగాన్ని పునర్నిర్మించే సామర్థ్యం ఉన్న ఎస్ఎల్బీసీ (సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కనాల్) ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే నిలిచిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతంలో నిర్వహించిన జియోఫిజికల్ సర్వే అనంతరం మన్నెవారిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కమిషన్ రాకుండా ఉండటమే కారణం!” గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన...