మావోయిస్టుల కీలక నిర్ణయం..
తెలంగాణలో మరో 6 నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు మన భారత్, వరంగల్, : తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు మావోయిస్టు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన ప్రకారం, ఆరు నెలల పాటు కాల్పుల విరమణ (Ceasefire) కొనసాగించనుంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొన్నదేమంటే — గత మే నెలలో...