Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన..

ఆదిలాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన.. రైతులతో భేటీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం ఆమె కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులతో సమస్యలు తెలుసుకోనున్నారు. మరికాసేపట్లో కవిత కాటన్ మార్కెట్ చేరుకొని రైతులతో ముఖాముఖీ చర్చ జరపనున్నారు. పత్తి ధరలు, వ్యవసాయ విధానాలు, ప్రస్తుత మార్కెట్...

Read Full Article

Share with friends