రోడ్డు ప్రమాదం.. బస్సు-టిప్పర్ ఢీ లో 21 మంది దుర్మరణం
💥రంగారెడ్డి జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం.. బస్సు-టిప్పర్ ఢీ – 21 మంది దుర్మరణం, మరికొందరి స్థితి విషమం మన భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్లతో సహా 21 మంది అక్కడికక్కడే మృతిచెందగా,...