భూ భారతి పరిష్కారంలో ముందంజ..
10 రోజుల స్పెషల్ డ్రైవ్ ఫలితంగా 1,012 కేసులు క్లియర్: కలెక్టర్ రాహుల్ రాజ్ మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2:భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా పరిపాలన చేపట్టిన 10 రోజుల ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలు ఇచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అక్టోబర్ 22 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు, భూస్వాములకు పెండింగ్‌లో ఉన్న అనేక దరఖాస్తులను పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు. కలెక్టర్...