Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..

తొలి ఇందిరమ్మ ఇల్లుకు ఆవుల రాజిరెడ్డి చేతులమీదుగా గృహప్రవేశం మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకం**లో భాగంగా మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ గృహాన్ని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తోటి రాములమ్మ–లక్ష్మయ్య గౌడ్ దంపతులు నిర్మించుకున్న ఈ గృహం మండలంలోని ఇందిరమ్మ హౌసింగ్...

Read Full Article

Share with friends