Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదల పాలిట “భక్షకులు”గా హైడ్రా అధికారులు

ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు* మన భారత్, హైదరాబాద్, నవంబర్ 2: హైడ్రా అధికారులు పేదలపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కలిసి ఆదివారం ఉదయం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నంబర్ 307లోని అక్రమ భూకబ్జాలపై సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె...

Read Full Article

Share with friends