Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం వ్యాఖ్యలపై బిజెపి నేతల ఆగ్రహం..

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బిజెపి నేతల ఆగ్రహం.. నర్సాపూర్‌లో దిష్టిబొమ్మ దహనం మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులపై మరియు భారతీయ జనతా పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి పిలుపుమేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆదివారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.   ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ఓబిసి ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్,...

Read Full Article

Share with friends