Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అప్పుల బాధత యువకుడి ఆత్మహత్య

అప్పుల బారినపడి యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: ఆర్థిక ఇబ్బందులు ఒక యువకుడి ప్రాణం తీశాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పటానికి చెందిన మొగ్గులుపల్లి రాములు యాదవ్ (26) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో అప్పుల విషయమై చర్చించి గదిలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి అతను ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం...

Read Full Article

Share with friends