Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భార్య, కూతురు సహా ముగ్గురిని హత్య చేసి ఉరివేసుకున్న వ్యక్తి..

వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లలో విషాదం – భార్య, కూతురు సహా ముగ్గురిని హత్య చేసి ఉరివేసుకున్న వ్యక్తి మన భారత్‌, వికారాబాద్‌ | నవంబర్‌ 2: వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలో ఆదివారం ఉదయం భయానక సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు విషాదాంతానికి దారితీశాయి. స్థానికుడు వేపురి యాదయ్య (35) తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ (40) పై కత్తితో దాడి చేశాడు. ఈ...

Read Full Article

Share with friends