బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటన వివరాలు..
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రేపు పలు మండలాల్లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాల ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్ | నవంబర్ 2: బోథ్ నియోజకవర్గ ప్రజల వ్యవసాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (సోమవారం, నవంబర్ 3) పలు మండలాల్లో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులకు సకాలంలో పంట కొనుగోలు సదుపాయం కల్పించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయం 10.00 గంటలకు నేరడిగొండ మండల...