అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన..
బండల్‌నాగాపూర్ అంగన్వాడీ లో ఆరోగ్య అవగాహన సెషన్ నిర్వహణ మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని బండల్ నాగాపూర్ (అంగన్వాడీ ) అప్‌పర్ ప్రైమరీ పాఠశాలలో ఈ రోజు ఆరోగ్య అవగాహన సెషన్ విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ ప్రజల్లో ఆరోగ్య సదుపాయాల వినియోగం, శుభ్రత, పోషకాహారం, మరియు వ్యాధి నిరోధకతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ రాథోడ్ తులసిరాం, ఏఎన్‌ఎమ్ ప్రమీల, ఆశా వర్కర్ సారదా, అంగన్‌వాడీ టీచర్...