నీటి సమస్యకు విద్యార్థుల నిరసన… వెంటనే స్పందించిన అధికారులు.!
నీటి సమస్యకు విద్యార్థుల నిరసన… వెంటనే స్పందించిన అధికారులు.! మన భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ములకలపల్లిలో గిరిజన ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యార్థులు నీటి కొరతపై చేపట్టిన నిరసనకు అధికారులు వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు చర్యలు ప్రారంభించాయి. పాఠశాలలో నీటి సరఫరా సమస్య పరిష్కారానికి తక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి. సీపీడబ్ల్యూడీ విద్యుత్ అధికారులు అవసరమైన చేంజ్ ఓవర్ స్విచ్ ను విజయవాడ నుండి కొనుగోలు...