తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు, విదేశీ ప్రతినిధులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఐటీ, ఫార్మా, ఎయిర్‌స్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో...