🍾 వైన్ షాప్ వచ్చింది…! ఉద్యోగం పోయింది..!
🍾 వైన్ షాప్ వచ్చింది...! ఉద్యోగం పోయింది..! మహబూబ్‌నగర్ జిల్లాలో పీఈటీ సస్పెన్షన్ కలకలం మన భారత్, మహబూబ్‌నగర్ జిల్లా: వైన్‌షాప్ లక్కీ డిప్‌లో అదృష్టం దక్కిందనుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చివరికి ఉద్యోగాన్నే కోల్పోయిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప భర్త ఇటీవల మద్యం టెండర్ వేసి ధర్మపూర్ వైన్‌షాప్ లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. ఈ క్రమంలో పుష్ప స్వయంగా అధికారుల సమక్షంలో సంతకం చేసి...