కోతుల బెడద పరిష్కరించాలని డిమాండ్
కోతుల బారిన పడుతున్న గూడూరు గ్రామం ప్రజలు తీవ్ర ఇబ్బందులు మన భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కోతుల ఉచ్చాటన సమస్య తీవ్రరూపం దాల్చింది. గత రెండు నెలలుగా గ్రామంలో కోతులు దాడులు చేస్తూ గ్రామ ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. స్కూల్‌కి వెళ్లే చిన్న పిల్లలపై దాడులు చేయడం, ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందర చేయడం, ఆహార పదార్థాలను దోచుకోవడం వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం...