ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం..
తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS ప్రత్యేక శిబిరానికి వామన్ నగర్ గ్రామంలో ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరం శుక్రవారం వామన్ నగర్ గ్రామంలో ప్రారంభమైంది. గ్రామంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కె. సుదర్శన్ సర్, గ్రామ పెద్దలు విష్ణు, మారుతి పటేల్, భూమన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుదర్శన్ మాట్లాడుతూ .. “NSS...