Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎంఆర్ఎఫ్ తో బాధితులకు మేలు..

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్న రాణమ్మకు రూ.58,500 ఆర్థిక సహాయం , కాంగ్రెస్ నాయకుల చేతులమీదుగా చెక్కు అందజేత మన భారత్, మెదక్ జిల్లా, శివంపేట మండలం: ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం కార్యక్రమంలో భాగంగా, పిల్లుట్ల గ్రామానికి చెందిన సండ్ర రాణమ్మ గారికి రూ.58,500/- చెక్కును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాఘవరెడ్డి, యువ నాయకులు బుర్ర మురళి...

Read Full Article

Share with friends