ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్న ఘనత చంద్రన్నదే
ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్న ఘనత చంద్రన్నదే — టిడిపి అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వ శ్రీనివాస్ సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం — ఎటపాక పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మన భారత్, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టిడిపి అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వ శ్రీనివాస్ అన్నారు. ఎటపాక పంచాయతీ పరిధిలోని తుర్రంవారిగుంపు, మేడువాయి, రాయిగూడెం, బొజ్జిగుప్ప...