పనులు నిలిచిపోయాయి పరేషాన్..
నర్సాపూర్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ పనులు నిలిచిపోయి ఇబ్బందులు — వెంటనే పూర్తి చేయాలని వ్యాపారుల విజ్ఞప్తి మన భారత్, మెదక్ జిల్లా నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న వెజ్-నాన్ వెజ్ మార్కెట్ పనులు మధ్యలో ఆగిపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం ఆగిపోవడంతో ప్రాంతం చెత్తతో నిండిపోయి దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మంగళవారం, శుక్రవారం సంతలు జరుగుతాయి....