Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ అవసరమే..

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ మినహాయింపు లభ్యం కాదు — హైకోర్టు స్పష్టం మన భారత్, హైదరాబాద్ : భవితా కేంద్రాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ (Teacher Eligibility Test) అర్హత తప్పనిసరి అని హైకోర్టు తేల్చిచెప్పింది. టెట్‌ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ టీచర్లు దాఖలు చేసిన మూడు పిటిషన్లను శుక్రవారం నాడు హైకోర్టు కొట్టి వేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) మరియు స్కూల్ అసిస్టెంట్ కేడర్లలోని ప్రత్యేక విద్యా...

Read Full Article

Share with friends