Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రసన్నాంజనేయ స్వామికి విశేష పూజలు

మన భారత్,మెదక్ జిల్లా , నర్సాపూర్ : కార్తీక కే పౌర్ణమి సందర్భంగా నర్సాపూర్ పట్టణం భక్తి భావంతో నిండిపోయింది. బస్టాండ్ ఆవరణలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజు విశేష పూజలు, ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పూజ, గణపతి పూజ, శివాభిషేకం విశేషంగా జరిగాయి. అనంతరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి సింధూర లేపనం, “శ్రీరామ జయరామ జయ జయ రామ” నామంతో తమలపాకుల హారం, జిల్లెడు పూల...

Read Full Article

Share with friends