డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు… అడ్డుకోవాల్సిందే: చిరంజీవి
టెక్నాలజీతో పాటు ముప్పు కూడా పెరుగుతోంది – ప్రత్యేక చట్టాలపై మెగాస్టార్ పిలుపు మన భారత్, హైదరాబాద్, అక్టోబర్ 31: సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలను, ప్రతిష్టలను దెబ్బతీసేలా మారిన ఈ ధోరణిపై ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ — “డీప్‌ఫేక్ అనేది పెద్ద గొడ్డలిపెట్టులాంటిది. ఇది కేవలం...