బోధన్ ఆర్టీసీ డిపోలో నగదు రహిత టికెట్ వ్యవస్థ ప్రారంభం
ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపులపై దృష్టి, బోధన్ డిపోలో నూతన మార్పులు మన భారత్, బోధన్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు మరో ముందడుగు వేసింది. బోధన్ ఆర్టీసీ డిపో పరిధిలో నగదు రహిత టికెట్ వ్యవస్థ (Cashless Ticketing System)ను అధికారికంగా ప్రారంభించింది. ఇకపై బోధన్ నుండి ప్రయాణించే ప్రయాణికులు తమ టికెట్లను కండక్టర్ లేదా టీమ్ డ్రైవర్ వద్ద యూపీఐ...