బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
శివ్వంపేటలో WDCW ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మన భారత్, మెదక్ జిల్లా: బాల్యవివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకి అని, వాటిని నిర్మూలించడం అందరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలో శివ్వంపేటలో నిర్వహించిన బాల్యవివాహాల నిర్మూలన ,బాలల అభివృద్ధిపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ..“బాల్యవివాహాలు జరగకుండా గ్రామాలు, తండాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. బాల్యవివాహం జరిగితే...