చిరస్థాయిగా అమరుల త్యాగం— కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్‌లో పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా నిర్వహణ మన భారత్, నిజామాబాద్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Flag Day) సందర్భంగా శుక్రవారం సాయంత్రం నగరంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని వీర వీరుల త్యాగాలకు ఘన నివాళులు అర్పించారు. కోర్టు చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ ఆఫీసు,...