కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి –
కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి –హసీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక వరంగల్ చెరువులు, నాళాల కబ్జాదారులపై కఠిన చర్యలకు ఆదేశాలు మన భారత్, వరంగల్ : నగరంలో చెరువులు, నాళాలపై జరిగిన కబ్జాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఉగ్రరూపం దాల్చారు. “ఎవరైనా కావొచ్చు, కబ్జాదారులను వదిలిపెట్టం” అంటూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వరద నిర్వహణ, చెరువుల పరిరక్షణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై కీలక సూచనలు చేశారు....