వర్షాలకూ గుడ్ బై – చలికాలం షురూ!
రైతులకు గుడ్ న్యూస్… నవంబర్ 8తో వర్షాలకు గుడ్ బై – చలికాలం షురూ! రాష్ట్రంలో చివరి వర్షాలు నవంబర్ 2 నుంచి 7 వరకు – వెదర్ మాన్ అంచనా మన భారత్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది వారాలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. పంట కోతల సీజన్లో కురిసిన ఈ వర్షాల వల్ల పత్తి, వరి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వరదలు, నీటి నిల్వల కారణంగా అనేక ప్రాంతాల్లో...