సర్దార్ స్ఫూర్తితోనే మోడీ ముందడుగు: కిషన్ రెడ్డి
సర్దార్ స్ఫూర్తితోనే మోడీ ముందడుగు: కిషన్ రెడ్డి మన భారత్, హైదరాబాద్, అక్టోబర్ 31: దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందడుగు వేస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి, “పటేల్ రాజకీయ నాయకుడు కాదు, రైతాంగ ఉద్యమ...