Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గీతంలో హాలోవీన్ హంగామా..

గీతంలో హాలోవీన్ హంగామా – ‘షాడోస్ అండ్ సిల్హౌట్స్’ వేడుకతో విద్యార్థుల సందడి మన భారత్, సంగారెడ్డి జిల్లా: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మరోసారి విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా మారింది. క్యాంపస్ లైఫ్ విభాగానికి చెందిన వాస్ట్రోనోవా, అనిమే మాంగా, జీ-స్టూడియో, అర్కా (ARCA) సంస్థలు సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన ‘షాడోస్ అండ్ సిల్హౌట్స్’ హాలోవీన్ వేడుక క్యాంపస్ అంతటా ఉత్సాహాన్ని నింపింది. కళ, ఫ్యాషన్, సంగీతం, మిస్టరీల మేళవింపుగా సాగిన ఈ వేడుకలో విద్యార్థులు...

Read Full Article

Share with friends