Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌

తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌ ఫర్ యూనిటీ – జాతీయ ఐక్యతకు ప్రజల స్పందన మన భారత్, మంచిర్యాల జిల్లా – తాండూర్: సర్ధార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తాండూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం “2కే రన్‌ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా జరిగింది. సిఐ దేవయ్య జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌ నుండి ఐబీ చౌరస్తా వరకు ఉత్సాహంగా ఈ పరుగుపందెం కొనసాగింది. ఈ...

Read Full Article

Share with friends