నాణ్యత ప్రమాణాలతో ధాన్యం కొనుగోలు
నాణ్యత ప్రమాణాలతో ధాన్యం కొనుగోలు చేయాలని మెదక్ కలెక్టర్ ఆదేశాలు మన భారత్ మెదక్ జిల్లా : రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం శివంపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులు తెచ్చిన ధాన్య నాణ్యతను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ, “ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా చూడాలి. మధ్యవర్తుల ప్రభావం లేకుండా...