ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియామకం
ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియామకం – ఆరు గ్యారంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత మన భారత్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి చోటు దక్కుతుందా అనే ఊహాగానాల మధ్య వచ్చిన...