Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ – “అజారుద్దీన్‌పై కేసులు ఎక్కడ..? వివరాలు చెప్పండి!”  మన భారత్, హైదరాబాద్: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “అజారుద్దీన్‌పై కేసులు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఆ కేసులు ఎక్కడ? అవి ఏమయ్యాయి? కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని సవాల్ విసిరారు. భారత...

Read Full Article

Share with friends