ఆలయంలో దొంగతనం నిందితుడి అరెస్ట్
పాట పోచమ్మ ఆలయంలో దొంగతనం నిందితుడి అరెస్ట్: మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని ఉండం గ్రామ శివారులో గల పాట పోచమ్మ ఆలయంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన అక్టోబర్ 29, 2025న చోటుచేసుకోగా, విచారణలో నిందితుడిని గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం, అరెస్టయిన నిందితుడు తుడసం లచ్చిరాం లాల్గడ్ గ్రామానికి చెందినవాడు. విచారణలో అతను తాంసి మండలంలోని దుర్గామాత ఆలయంలో జరిగిన దొంగతనంలో కూడా పాలుపంచుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ...