అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం..
సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక...