వామన్‌నగర్‌లో కళాశాల ఎన్ఎస్ఎస్ శిబిరం..
వామన్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS యూనిట్ ప్రత్యేక శిబిరం మన భారత్, ఆదిలాబాద్: యువతలో సామాజిక సేవా స్పూర్తిని పెంపొందించే లక్ష్యంతో తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో వామన్‌నగర్ గ్రామంలో ప్రత్యేక శిబిరం (Special Camp) నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సంతోష్ తెలిపారు. ఈ శిబిరం నవంబర్ 1 నుంచి 7 వరకు (01-11-2025 నుండి 07-11-2025 వరకు) ఏడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా NSS ప్రోగ్రామ్ ఆఫీసర్...