ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మొంథా తుఫాను ప్రభావం: పొంగుతున్న వాగుల వైపు వెళ్లవద్దని హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుగులోత్ భావుసింగ్ నాయక్ సూచన మన భారత్, ఖమ్మం: మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వైపు వెళ్లకూడదని హెచ్చరించారు....