జోరుగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రచారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు విప్ ఆది శ్రీనివాస్ మద్దతు – ఇంటింటా ప్రచారం జోరుగా కొనసాగింపు మన భారత్, ముస్తాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు బలంగా కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన 71,...