Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడి

బెజ్జూర్ మండలంలో గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడులు – 40 లీటర్ల గుడుంబా, 1000 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం మన భారత్, కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలో గుడుంబా తయారీదారులపై పోలీసులు బిగుసుకున్న చంకలు. బెజ్జూర్ మండలంలోని లంబడిగూడ గ్రామంలో పోలీసులు ఆకస్మికంగా నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో గుడుంబా, బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు జిల్లా ఎస్పీ కాంతి లాల్ పాటిల్, ఎస్డిపిఓ వహీదుద్దీన్ ఆదేశాల...

Read Full Article

Share with friends