కూలిపోయిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన ఇల్లు
తుఫాను ప్రభావం: కూలిపోయిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన ఇల్లు .. పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి లోకేశ్ మన భారత్,కడప: తుఫాను ప్రభావంతో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాసం కూలిపోవడం భక్తుల్లో ఆందోళన కలిగించింది. ఎడతెరిపిలేని వర్షాలు, గాలివానల కారణంగా స్వామి నివసించిన 16వ శతాబ్దం నాటి మట్టి మిద్దె కూలిపోయింది. ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తారు. స్థానికుల...